తేట తెలుగులో తలపులను తెలేపే అవకాసం కల్పించిన బ్లాగర్ కి తెలుపలేనన్ని ధన్యవాదాలు.
ఏమి వ్రాయలేక వెనుదిరిగిపోయే తరుణంలో కొత్తదో మరి పాతదో తెలీదు కాని, ఈ తర్జుమా చేసే సాంకేతిక నైపుణ్యం నన్ను అవ్వక్కు చేసింది. ఒక చిన్న పెట్టె లా కనిపించే ఈ లప్తోప్ లో ప్రపంచఒ అంతా చుట్టముట్టి, అప్పుడే నడక నేర్చుకున్న పసిపాప పదాలు వేసే తప్పటడుగులలా నా అలచోనలు రూపాంతరం చెంది మహారాణి గారి భాషలోనుండి అచ్చ తెలుగులో అచ్చు అయ్యేటప్పుడు , పిచ్చిరాతలు కవితలుగా, అర్ధం లేని పదాలు వ్యాసాలుగా కనిపిన్స్తున్నాయి.
Doing a happy dance here. Long live the technology! Amen :-))